సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ ఎత్తున డీఎస్పీలు బదిలీ అయ్యారు. మంగళవారం 38 మంది డిఎస్పీలను బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Jul 16 2019 6:06 PM | Updated on Jul 16 2019 6:08 PM