గోవా పారిపోయేందుకు యత్నించిన బాలికలు | 3 girls trying to escape to Goa, held at Shamshabad airport | Sakshi
Sakshi News home page

గోవా పారిపోయేందుకు యత్నించిన బాలికలు

Oct 23 2013 8:09 AM | Updated on Sep 1 2017 11:54 PM

శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు బాలికలను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు బాలికలను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గాంధీనగర్కు చెందిన ఈ బాలికలు...ఇంట్లో తల్లిదండ్రులు మందలించటంతో వారు గోవా పారిపోయేందుకు సిద్ధపడినట్లు విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ సిబ్బంది తెలిపారు. అనంతం వారిని పోలీసులకు అప్పగించారు.వారి వద్ద నగదు, ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement