నెల్లిమర్లలో విజృంభిస్తున్నడయేరియా | 27 hospitalized due to diarrhea | Sakshi
Sakshi News home page

నెల్లిమర్లలో విజృంభిస్తున్నడయేరియా

Oct 5 2015 10:45 AM | Updated on Sep 3 2017 10:29 AM

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతిలో డయేరియా విజృంభిస్తోంది.

నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతిలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే నెల్లిమర్ల, జరగాపుపేటకు చెందిన సుమారు 200 మంది డయేరియా బారిన పడగా.. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement