స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి | 2 years chidren died in krishna distirict | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

Feb 26 2015 12:33 PM | Updated on Sep 2 2017 9:58 PM

రెండేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కిందపడి మృతి చెందాడు.

మండవల్లి(కృష్ణా): రెండేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మండవల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు... మండలంలోని ఇంగిలిపాకలంక గ్రామానికి చెందిన రాఘవులు అనే వ్యక్తి తన కూతురును స్కూల్ బస్సు ఎక్కించేందుకు తన కొడుకు నవీన్(2)తో కలిసి వచ్చాడు. కుమార్తెను బస్సు ఎక్కించే క్రమంలో నవీన్‌ను తండ్రి గమనించలేదు. అక్కడే అడుకుంటున్న నవీన్ ప్రమాదవశాత్తూ స్కూల్ బస్సు చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement