ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు | 2 injured in a RTC bus-Bike collisioned incident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

Jan 20 2016 7:51 PM | Updated on Sep 29 2018 5:26 PM

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

నందిగామ(కృష్ణాజిల్లా): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా నందిగామలోని కాకతీయ రెస్టారెంట్ వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రెస్టారెంట్ వైపు నుంచి వస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో.. బైక్ పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement