నాటుపడవ బోల్తా : దంపతుల మృతి | 2 died in boat overturned in river | Sakshi
Sakshi News home page

నాటుపడవ బోల్తా : దంపతుల మృతి

Jan 26 2015 5:04 PM | Updated on Apr 3 2019 5:24 PM

నాటుపడవ బోల్తా : దంపతుల మృతి - Sakshi

నాటుపడవ బోల్తా : దంపతుల మృతి

ప్రకాశం జిల్లాలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో సోమవారం మధ్యాహ్నం పడవ బోల్తా పడింది.

మద్దిపాడు: ప్రకాశం జిల్లాలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో సోమవారం మధ్యాహ్నం పడవ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో చినగంజాం మండలం కాటంవారిపల్లెకు చెందిన కాటం వెంకటేశ్వర్లు(65), కాటం తాయారమ్మ(60) వృద్ద దంపతులు మృతి చెందారు. ఈ ఘటన మద్దిపాడు మండలం పాత బూరేపల్లి కాలనీ వద్ద జరిగింది. తాయారమ్మ మృత దేహం మాత్రమే లభ్యమైంది.  మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. వారు అనుమతి లేకుండా చేపల వేటకు వెళ్లినట్టు తెలిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement