ఏపీలో 363కు కరోనా పాజిటివ్‌ కేసులు | 15 More Coronavirus Cases Rises In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 363కు కరోనా పాజిటివ్‌ కేసులు

Apr 9 2020 9:15 PM | Updated on Apr 9 2020 9:18 PM

15 More Coronavirus Cases Rises In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీలో గురువారం మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కు చేరింది. కొత్తగా ప్రకాశంలో 11, గుంటూరులో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు కరోనా నుంచి 10 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గురువారం అనంతపురంకు చెందిన వ్యక్తి, గుంటూరుకు చెందిన మరొకరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.

జిల్లాల వారిగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య :

Advertisement
 
Advertisement
Advertisement