13 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | 13 tractors seized for transporting sand illegally | Sakshi
Sakshi News home page

13 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Nov 16 2015 4:05 PM | Updated on Sep 3 2017 12:34 PM

అక్రమంగా తరలిస్తున్న 13 ఇసుక ట్రాక్టర్లను దర్శి పోలీసులు సీజ్ చేశారు.

దర్శి (ప్రకాశం జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న 13 ఇసుక ట్రాక్టర్లను దర్శి పోలీసులు సీజ్ చేశారు. వీరాయపాలెం వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుబ్బారావు సిబ్బందితో కలసి సోమవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. 13 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement