నేటి నుంచి 108 ఉద్యోగుల దీక్షలు | 108 Staff indefinite hunger strike from august 22 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి 108 ఉద్యోగుల దీక్షలు

Aug 22 2013 12:48 AM | Updated on Sep 1 2017 9:59 PM

జీవీకే యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా గురువారం నుంచి స్థానిక ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు 108 కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు భూపాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: జీవీకే యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా గురువారం నుంచి స్థానిక ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు 108 కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు భూపాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గానీ, జీవీకే యాజమాన్యం గానీ పట్టించుకోలేదని, అందుకే నిరాహార దీక్షలు చేపడుతున్నామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement