లారీ, బస్సు ఢీ:10 మందికి గాయాలు | 10 injured in road accident | Sakshi
Sakshi News home page

లారీ, బస్సు ఢీ:10 మందికి గాయాలు

Jul 13 2015 8:58 AM | Updated on Aug 30 2018 4:49 PM

విజయనగరం నుంచి రాజమండ్రి పుష్కరాలకు వెళ్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది.

బిక్కవోలు : విజయనగరం నుంచి రాజమండ్రి పుష్కరాలకు వెళ్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం వద్ద ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని, బస్సు ఢీకొట్టింది. దీంతో రెండు డ్రైవర్లతో పాటు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement