సీబీఐ విచారణ ద్వారానే న్యాయం జరుగుతుంది | YS Vivekananda Reddy Murder: YS jagan Straight Question to Chandrababu | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణ ద్వారానే న్యాయం జరుగుతుంది

Mar 16 2019 5:42 PM | Updated on Mar 22 2024 11:23 AM

 తన చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి డిమాండ్‌ చేశారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుంటే ఎందుకు సీబీఐ విచారణకు భయపడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ శనివారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement