మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య | Woman Constable Murdered By Her BoyFriend | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య

May 1 2019 10:47 AM | Updated on Mar 22 2024 10:40 AM

జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో ప్రేమికులురాలిని హత్య చేశాడో కానిస్టేబుల్‌. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సోమవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న ప్రకాష్‌, మందరిత గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement