రాష్ట్ర స్థాయి పరుగు పందెంలో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పరుగు పందెంలో ప్రతిభ

Nov 8 2026 1:07 AM | Updated on Nov 8 2026 1:07 AM

కడప ఎడ్యుకేషన్‌: కడప గాయత్రి జూనియర్‌ కళాశాల ఇంటర్‌ విద్యార్థి సాయి పుష్పేష్‌ రాష్ట్ర స్థాయి అండర్‌–17 పరుగు పందెంలో ప్రతిభ చాటారు. కర్నూలులో జరిగిన ఎస్‌జీఎఫ్‌ పోటీల 100, 400 మీటర్ల విభాగాల్లో మూడు బంగారు, ఒక రజత పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. త్వరలో జరగబోయే జాతీయ పోటీల్లో పాల్గొననున్న పుష్పేష్‌ను కళాశాల డీజీఎం పురుషోత్తమరెడ్డి, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు.

విద్యార్థిని అభినందిస్తున్న అధ్యాపకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement