ప్రభుత్వానికి చెంపపెట్టు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి చెంపపెట్టు

Oct 23 2026 2:21 AM | Updated on Oct 23 2026 2:21 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. సుప్రీం ఆదేశాల ప్రకారం ప్రతి నామినేషన్‌ కేంద్రం వద్ద సీసీ ఫుటేజీ ఏర్పాటు చేయాలి. అభ్యర్థులకు భద్రత కల్పించాలి. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ పరిషత్‌ ఎన్నికల్లో రెండవరోజు కూడా బెదిరింపులు, దాడులు, నామినేషన్‌ పత్రాల చింపివేత లాంటి కార్యక్రమాలను కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని అధికారులు, పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

– జాలా జయవర్దన్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement