సుమోటోగా స్వీకరించాలి | - | Sakshi
Sakshi News home page

సుమోటోగా స్వీకరించాలి

Oct 23 2026 2:21 AM | Updated on Oct 23 2026 2:21 AM

ఫిర్యాదులు చేసిన వాటిపైనే కాకుండా కోర్టు సుమోటోగా తీసుకుని ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక పార్టీకి చెందిన అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసిన చోట ఆ ఎన్నిక రద్దు చేసి తిరిగి నిర్వహించాలి. చంద్రబాబు, లోకేష్‌ ఆదేశాల మేరకే స్థానిక ఎన్నికల్లో మితిమీరిన దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఎన్నికల నిబంధనలు, రాజ్యాంగానికి విరుద్ధంగా పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు. అందరూ ఎన్నికల్లో పోటీ చేసే వాతావరణాన్ని కల్పించాలి. ఈ ధోరణులు దేశానికి అంత్యంత ప్రమాదకరం. – జి.చంద్రశేఖర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement