కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని 39 మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఆరు నెలలు లేదా మండల పరిషత్‌లకు ఎన్నికలు జరిగి కొత్త సభ్యులు కొలువుదీరే వరకు వీరు కొనసాగుతారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
మండలం ప్రత్యేక అఽధికారి పేరు
అట్లూరు అహ్మద్ మోహిద్దీన్
బి.కోడూరు బి.అనూరాధ
బి.మఠం నాగయ్య
బద్వేలు విజయలక్ష్మి
సీకే దిన్నె చాన్‌బాష
చక్రాయపేట నరేంద్ర
చాపాడు బ్రహ్మనందరెడ్డి
చెన్నూరు పరిమళజ్యోతి
దువ్వూరు రవిచంద్రబాబు
గోపవరం శ్రీనివాసమూర్తి
జమ్మలమడుగు వెంకటేశ్వర్లు
కలసపాడు రమేష్‌కుమార్
కమలాపురం శేషగిరి
ఖాజీపేట ప్రసాద్‌రావు
కొండాపురం జాన్ ఇర్విన్
లింగాల వెంకట సుబ్బయ్య
ముద్దనూరు రఘురామ్
మైదుకూరు చింతామణి
మైలవరం శివకుమారి
పెద్దముడియం రామశివదీక్షిత్
పెండ్లిమర్రి శంకర్‌బాలాజీ
పోరుమామిళ్ల రాజరత్నం
ప్రొద్దుటూరు కృష్ణ
పులివెందుల రమాదేవి
రాజుపాలెం సుబ్రమణేశ్వరరావు
కాశినాయన వేణు
సిద్దవటం కృష్ణయ్య
సింహాద్రిపురం మురళీధర్‌రెడ్డి
తొండూరు హరిప్రసాద్
వల్లూరు కృష్ణకిశోర్
వీఎన్ పల్లె బీవీ రెడ్డి
వేంపల్లె నాగసుధ
వేముల శ్రీనివాసులు
ఒంటిమట్ట చంద్రశేఖర్‌రెడ్డి
ఎర్రగుంట్ల సురేష్‌కుమార్
రాజంపేట భరత్‌కుమార్
నందలూరు సుబ్బారెడ్డి
వీరబల్లి రామిరెడ్డి
సుండుపల్లె చిన్నారావు


