శాంతిభద్రతల రక్షకులకు పురస్కారాల సత్కారం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల రక్షకులకు పురస్కారాల సత్కారం

Aug 16 2026 5:09 AM | Updated on Aug 16 2026 5:09 AM

కడప అర్బన్‌ : జిల్లాలో పోలీసు శాఖలో విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో పతకాలను అందజేశారు. పతక గ్రహీతలను జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ అభినందించారు.

ఉత్తమ సేవా పతకం : పి.రమణారెడ్డి, హెచ్‌సీ, మైలవరం పీఎస్‌

సేవా పతకాలు : 1) జి.రాజు, హెచ్‌సీ, బి.కోడూరు పీఎస్‌, 2) ఎస్‌.గౌస్‌ మొహిద్దీన్‌, పీసీ, చెన్నూరు పీఎస్‌, 3) ఎ.బాదుషా, పీసీ, ప్రొద్దుటూరు ట్రాఫిక్‌ పీఎస్‌, 4) సి.మల్లికార్జున, ఏఆర్‌ పీసీ, డీఏఆర్‌ కడప, 5) జె.గుండప్ప రావు, ఏఆర్‌హెచ్‌సీ, డీఏఆర్‌ కడప.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement