స్వేచ్ఛ పరిమితంగానే ఉండాలి | - | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛ పరిమితంగానే ఉండాలి

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

స్వేచ్ఛ పరిమితంగానే ఉండాలి

టెన్త్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇప్పుడు ఇంటర్మీడియట్‌లో చేరుతున్నారు. విద్యార్థులకు కాలేజీ లైఫ్‌ ఓ కొత్త ప్రపంచంలా ఉంటుంది. అయితే విద్యార్థులు బాగా చదువుకుంటేనే ఉన్నత చదువులు చదివి, నచ్చిన రంగంవైపు పయనించవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్‌లో చేరగానే వారికి స్వేచ్ఛనిస్తారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛ పరిమితంగా ఉంటేనే పిల్లలు సన్మార్గం వైపు పయనించి చదువులో రాణించగలరు.

– బండి చంద్రమోహన్‌, ప్రిన్సిపల్‌,

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రాజంపేట

Advertisement
 
Advertisement
Advertisement