దర్శక దిగ్గజం భారతి రాజాకు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్, హీరో సూర్య, రాధిక, రజినీకాంత్, సత్యరాజ్ లాంటి కోలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు.
దర్శకుడు శంకర్, నటీనటులు రాధిక, కమల్ హాసన్, కీర్తి సురేష్, సిద్ధార్థ్, పార్తిబన్, శశికుమార్ తదితరులు భారతీరాజాకు నివాళులు అర్పించారు.
భారతీరాజా పార్థీవదేహానికి సీఎం విజయ్ నివాళులు


