వరంగల్‌లోని ఎస్సార్ యూనివర్సిటీ(SR University) 4వ స్నాతకోత్సవం (Convocation) 2026 జూన్ 9వ తేదీన అత్యంత ఘనంగా జరిగింది. హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లోని క్యాంపస్‌లో ఈ వేడుకలను నిర్వహించారు.
స్నాతకోత్సవంలో సెల్ఫీ దిగుతున్న వివిధ విభాగాల గోల్డ్ మెడలిస్టులు.


