పు డ మి ప ర వ శం | - | Sakshi
Sakshi News home page

పు డ మి ప ర వ శం

Aug 18 2025 6:01 AM | Updated on Aug 18 2025 6:01 AM

పు డ

పు డ మి ప ర వ శం

పు డ మి ప ర వ శం

నల్లని మబ్బు బరువాపుకోలేక చినుకై నేలవాలింది..

నేల తల్లి పచ్చని కోక కట్టి ఎంచక్కా మురిసిపోయింది..

తరువులు తన్మయంగా ఊగిపోతుంటే..

చెరువులు గలగలల సరాగాల్లో ‘మునిగి’ తేలుతుంటే..

తెల్లని మేఘమొకటి కొండచాటుగా ఆ అందాన్ని చూసి తరిచింది..

జడిపట్టిన వానకు కొండాకోన తడిసిముద్దయ్యాయి. నదీ పరీవాహక ప్రాంతాలు ఇదిగో ఇలా పచ్చగా కనువిందు చేస్తున్నాయి. ఆదివారం కడప– సిద్దవటం మార్గంలోని మాచుపల్లె వద్ద కనిపించిన ప్రకృతి దృశ్యమిద.

ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా

పు డ మి ప ర వ శం1
1/1

పు డ మి ప ర వ శం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement