పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఏటా ఎంతో ఘనంగా జరుగుతాయి.
ఈ ఏడాది కూడా ముఖేష్ అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ఉత్సాహంగా మొదలయ్యాయి.
కొలుదీర్చి పూజించే గణపతి విగ్రహాన్ని వేడుకగా ఇంటికి తీసుకొచ్చారు.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులతో పాటు కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొంటారు.
ప్రముఖ అతిథులు సైతం ముఖేష్ అంబానీ ఇంట్లో గణేష్ పూజకు హాజరవుతారు.


