
వినాయక చవితి సందర్భంగా తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో గణపతి పూజ, ప్రార్థనలు

సతీమణి, కుమార్తె , అల్లుడు,మనవడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజ కార్యక్రమం

దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడి
