చీరలో మెరిసిన మెగా డాటర్‌.. చాలా స్పెషల్‌ (ఫోటోలు) | Niharika Konidela Shares Joy as Actress and Producer Roles Overlap on Same Day, Photo Gallery | Sakshi
Sakshi News home page

చీరలో మెరిసిన మెగా డాటర్‌.. చాలా స్పెషల్‌ (ఫోటోలు)

Aug 27 2025 4:53 PM | Updated on Aug 27 2025 5:11 PM

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos1
1/10

నిన్నటి రోజు నాకెంతో ప్రత్యేకం అంటోంది మెగా డాటర్‌ నిహారిక కొణిదెల

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos2
2/10

తన రెండు ప్రపంచాలు ఒకేసారి కళ్ల ముందు తిరిగాయంటోంది.

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos3
3/10

ఒకటేమో కెమెరా ముందుకు వచ్చాను.. అందుకోసం తయారయ్యాను, డ్యాన్స్‌ చేశాను, చాలా సరదాగా ఉన్నాను.

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos4
4/10

మరొకటేమో.. నా ప్రొడక్షన్‌ హౌస్‌లో రెండో సినిమా తెరకెక్కుతోంది. ఆ మూవీకి సంబంధించిన పనులు చూసుకున్నాను.

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos5
5/10

ఓ రియాలిటీ షోకు గెస్ట్‌గా వెళ్లి కెమెరా ముందు కనపడ్డాను.

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos6
6/10

ఆ పక్కనే ఉన్న బిల్డింగ్‌లో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఆఫీస్‌కు వెళ్లి నిర్మాతగా నా నెక్స్ట్‌ సినిమా పనులు చూసుకున్నాను

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos7
7/10

నా జర్నీ అంతా ఒక్కసారిగా కళ్లముందు తిరిగేసరికి మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది’ అని నిహారిక అన్నారు

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos8
8/10

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos9
9/10

Actress Niharika Konidela Beautiful Looks in Saree Photos10
10/10

Advertisement
 
Advertisement

పోల్

Advertisement