విద్యార్థుల నృత్యాలు.. డూడూ బసవన్నల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. కోడి పందేలు.. భోగి మంటలు.. వెరసీ.. శనివారం(జనవరి 10 వ తేదీ) హైదరాబాద్‌నగరంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సాక్షి’ ినిర్వహించిన ముగ్గుల పోటీల్లో రంగవల్లులు వర్ణరంజితాన్ని విరజిమ్మాయి. విద్యార్థినులు, , మహిళలు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


