మొన్నటివరకు గ్లామర్ షో చేసిన అనసూయ మళ్లీ ట్రెడిషనల్ బాట పట్టింది.
కొద్దిరోజులుగా చీరకట్టుతో ఉన్న ఫోటోలు షేర్ చేస్తోంది.
తాజాగా ఆరెంజ్, రెడ్ కలగలిపినట్లుగా ఉన్న చీరలో ఫోటోలకు పోజిచ్చింది.
ఇది చూసినవారంతా.. ట్రెండీ అయినా, ట్రెడిషినల్ అయినా అనసూయ అందమే వేరంటున్నారు.


