నల్లగొండకు తీవ్ర నష్టం | - | Sakshi
Sakshi News home page

నల్లగొండకు తీవ్ర నష్టం

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

ప్రాజెక్టుల విషయంలో నల్లగొండకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆరోపించారు.

- 8లో

వృత్తిపై అంకితభావం, దాతృత్వం తోడైతే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో కోదాడకు చెందిన పశువైద్యుడు పెంటయ్య నిరూపిస్తున్నారు. ప్రాణాపాయస్ధితిలో ఉన్న ఏ జంతువునైనా ఆయన దగ్గరకు చికిత్స కోసం తీసుకువస్తే దానికి పునర్జన్మ లభించినట్లే. కనీస వసతులు లేకున్నా క్లిష్టమైన శస్త్రచికిత్సలను చేస్తూ మూగజీవాలకు ప్రాణం పోస్తూ మందులు సైతం ఉచితంగా

అందిస్తున్నాడు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా తమ జంతువుల చికిత్స కోసం కోదాడకు వస్తున్నారు.

కుక్కలకు శస్త్రచికిత్స చేస్తున్న డాక్టర్‌ పెంటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement