మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్ల బారులు | - | Sakshi
Sakshi News home page

మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్ల బారులు

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 8:19 AM

భూదాన్‌పోచంపల్లి : కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకే మిల్లుల వద్దకు తీసుకెళ్లి అమ్ముకొంటున్నారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని ఏ రైస్‌మిల్లుల వద్ద చూసినా, ధాన్యం ట్రాక్టర్లు బారులుదీరి కనిపిస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,460 ఉండగా మిల్లర్లు మాత్రం క్వింటాకు రూ.2100 నుంచి రూ.2200కు కొంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, మాజీ వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశ్‌యాదవ్‌ మాట్లాడుతూ ధాన్యం కాంటాలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement