రొమ్ము క్యాన్సర్‌కు శస్త్ర చికిత్సపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

రొమ్ము క్యాన్సర్‌కు శస్త్ర చికిత్సపై అవగాహన

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 8:19 AM

భువనగిరి(బీబీనగర్‌) : రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో శుక్రవారం ఒకరోజు ప్రత్యేక శస్త్ర చికిత్స వర్క్‌షాపు నిర్వహించారు. జనరల్‌ సర్జరీ, అనాటమీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో 24 మంది వైద్యులు పాల్గొని రొమ్ము క్యాన్సర్‌కు శస్త్ర చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ అమితా అగర్వాల్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ లక్కిరెడ్డి, అకడమిక్‌ డీన్‌ నితిన్‌ అశోక్‌, డాక్టర్‌ బీసీ రాయ్‌, ఉషాలక్ష్మీ, రఘురామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement