నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు వైర్లు ఎత్తుకెళ్లారు | - | Sakshi
Sakshi News home page

నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు వైర్లు ఎత్తుకెళ్లారు

Oct 26 2026 2:04 AM | Updated on Oct 26 2026 2:04 AM

నెల రోజుల వ్యవధిలోనే నా వ్యవసాయ మోటార్‌కు సంబంధించిన వైరు రెండుసార్లు చోరీకి గురైంది. ఒకసారి వైరు పోయిందని అప్పు చేసి కొత్తది బిగించుకుంటే, మళ్లీ నెల తిరక్కుండానే ఎత్తుకెళ్లారు. వైరు కొనుగోలు చేయడానికి, మోటార్‌ బిగించడానికి చాలా ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎలా బతకాలి..? పంటకు నీరు అందించాల్సిన కీలక సమయంలో మోటార్లు పనిచేయకపోతే పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. పోలీసులు స్పందించి దొంగల ముఠాను పట్టుకోవాలి.

– నాగరాజు, బాధిత రైతు, ముషంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement