మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, నా పేరు మీ, భువనగిరి దగ్గర్లో ఉన్న రియల్ వెంచర్‌లో 150 గజాల ప్లాట్‌ను నా పేరు మీద, 2017 సంవత్సరంలో తీసుకున్నాడు. మొత్తం ఈఎంఐ రూపంలో డబ్బులు అన్నీ యాజమాన్యానికి చెల్లించాడు. ఆఫీసుకు వెళ్లి అడిగితే, ఇంకా టైం పడుతుంది. పర్మిషన్ రాలేదు అనే సమాధానాలు చెబుతున్నారు. వెంచర్ డైరెక్టర్‌ను అడిగితే, నేను డైరెక్టర్‌ను కాదు అని సమాధానం చెబుతున్నాడు. మమ్మల్ని మోసం చేశారు.
అరుణ్ కుమార్, హైదరాబాద్,
బాలాజీనగర్


