● ఎంత ఘోరం... ఎంత నిర్లక్ష్యం? | - | Sakshi
Sakshi News home page

● ఎంత ఘోరం... ఎంత నిర్లక్ష్యం?

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

● ఎంత ఘోరం... ఎంత నిర్లక్ష్యం?

తుపాను ప్రభావంతో సమతానగర్‌లో పది రోజులుగా ముంపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను భుజాలపై, చంకనెత్తుకుని మోకాలి లోతు నీటిలో స్కూల్‌కు తీసుకెళ్తున్నారు. నిత్యావసరాలకు రోజుకు నాలుగైదు సార్లు మురుగునీటిలో నడవాల్సి రావడంతో కాళ్లకు పుండ్లు, చర్మవ్యాధులు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. చినకాపవరం డ్రెయిన్‌కు గండి పడకుండా నాలుగు అడుగుల ఎత్తున బండ వేసి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.

– ఆకివీడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement