
చవితి వేడుకలకు నిబంధనలు తప్పనిసరి
భీమవరం: ప్రశాంత వాతావరణంలో వినాయక చ వితి ఉత్సవాలను నిర్వహించేందుకు ముందస్తు జా గ్రత్తలు, భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మండపాల నిర్వాహకులు అనుసరించాల్సిన ని యమ నిబంధనలు, భ ద్రత చర్యలను సూచించా రు. మండపాలకు అను మతి తప్పనిసరిగా తీసుకోవాలని, భద్రతా చర్యలు తప్పక పాటించాలన్నారు. అలాగే ఊరేగింపు, నిమజ్జనం సమయంలో ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
ఎస్పీ అద్నాన్ నయీం అస్మి