రేపు జిల్లాస్థాయి యువజనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాస్థాయి యువజనోత్సవాలు

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

రేపు జిల్లాస్థాయి యువజనోత్సవాలు దిగ్గజ శాస్త్రవేత్త పరోడాతో వరంగల్‌ శాస్త్రవేత్త భేటీ

వరంగల్‌ స్పోర్ట్స్‌ : Ķæ¬Ð]l-™èl-ÌZ° çÜ–f¯é™èlÃMýS, MýSâê™èlÃMýS {糆¿ýæ¯]l$ ÐðlÍMìS-¡õÜ…-§ýl$MýS$ D¯ðlÌS 5¯]l hÌêÏ Ýë¦Æ‡$$ Ķæ¬Ð]l-f¯ø™èlÞ-ÐéË$ °Æý‡Ó-íßæ…^èl-¯]l$-¯]l²r$Ï Ä¶æ¬Ð]l-f¯]l, {MîSyýlÌS hÌêÏ A«¨M>Ç Mö™èl¢ {ç³Ô>…™Œæ ™ðlÍ´ëÆý‡$. ÝëÓÑ$ ÑÐól-M>¯]l…§ýl fĶæ$…-†° ç³#Æý‡-çÜP-Ç…^èl$-MýS$° 30Ð]l gê¡Ä¶æ$ Ķæ¬Ð]l-f¯ø™èlÞ-ÐéÌZÏ ¿êVýS…-V> ÑMýS-íÜ™Œæ ¿êÆý‡™Œæ Ķæ¬Ð]l ¯éĶæ$-MýS$ÌS çÜ…¿êçÙ-׿ (Ò½OÐðl-GÌŒæ-yîl)-&-2027™ø ´ër$ Ýë…çÜP–-†MýS ´ùsîæ-Ë$ °Æý‡Ó-íßæ-çÜ$¢-¯]l²r$Ï ÑÐ]l-Ç…^éÆý‡$. VýS$Æý‡$-ÐéÆý‡… E§ýlĶæ$… 9VýS…-rÌSMýS$ çßæ¯]l$-Ð]l$-Mö…yýl gôæG¯ŒS- õÜtyìl-Ķæ$…-ÌZ ´ùsîæ-Ë$ {´ëÆý‡…-¿ýæ-Ð]l$-Ð]l#-™éĶæ$°, 15 ¯]l$…_ 29 HâýæÏ-ÌZç³# Ķæ¬Ð]l¡, Ķæ¬Ð]l-MýS$-Ë$ AÆý‡$á-ÌS° õ³ÆöP-¯é²Æý‡$. gê¯]l-ç³§ýl ¯]l–™èlÅ…, gê¯]l-ç³§ýl X™éË$, _{™èl-Ìôæ-Q¯]l…, Ò«¨ ¯érMýS…, MýSÑ™èlÓ Æý‡^èl¯]l Ñ¿êV>ÌZÏ ´ùsîæ-Ë$ °Æý‡Ó-íßæ…^èl-¯]l$-¯]l²r$Ï ÐðlÌS-Ïyìl…^éÆý‡$. A¿ýæÅ-Æý‡$¦-Ë$ ™èlç³µ-°çÜ-ÇV> OÐðl$ ¿êÆý‡™Œæ ´ùÆý‡t-ÌŒæ-⁠ÌZ Ð]l¬…§ýlçÜ$¢ ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-MøÐéÌS° çÜ*_…^éÆý‡$. Ð]lÊyól-âýæÏ-ÌZ gê¡Ä¶æ$ Ķæ¬Ð]l-f¯ø™èlÞ-ÐéÌZÏ ´ëÌŸY-¯]l²-ÐéÆý‡$ AÆý‡$á-Ë$ M>§ýl°, JMöP-MýSPÆý‡$ JMýS Ñ¿êVýS…-ÌZ Ð]l*{™èlÐól$ ´ëÌŸY-¯éÌS° ™ðlÍ´ëÆý‡$. ´ùsîæÌS Æøk¯]l Çh[õÜt-çÙ¯ŒS {í³…sŒæ, B«§éÆŠ‡ hÆ>MŠSÞ, Æð‡…yýl$ ´ë‹Ü´ùÆŠ‡t OòÜk ¸÷sZ-Ë$ ¡çÜ$-MýS$-Æ>ÐéÌS° çÜ*_…^éÆý‡$. Ð]l$ǰ² ÑÐ]l-Æ>ÌSMýS$ 79955 03018 ¯]l…ºÆŠ‡-ÌZ çÜ…{ç³-¨…^éÌS° ™ðlÍ´ëÆý‡$.

ఉమ్మడి జిల్లాకు

ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు

కాజీపేట అర్బన్‌ : ప్రొబేషనరీ కాలం పూర్తి చేసుకున్న వారిని సబ్‌ రిజిస్ట్రార్లుగా పోస్టింగ్‌ ఖరారు చేస్తూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా వరంగల్‌ ఆర్వోలో జాయింట్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌గా శ్రీరాం మధు, వరంగల్‌ ఫోర్ట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా మేకల ఉపేందర్‌కు పోస్టింగ్‌ కేటాయింయారు. దీపావళికి జరిగే బదిలీల్లో మిగతా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు కూడా సబ్‌ రిజిస్ట్రార్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

కమలాపూర్‌ ఇన్‌చార్జ్‌

వైద్యాధికారిగా కృష్ణారావు

హన్మకొండ అర్బన్‌: కాలం చెల్లిన మందులు నిల్వ ఉంచిన ఆరోపణలతో కమలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగరాజు సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలాపూర్‌ ఇన్‌చార్జ్‌ వైద్యాధికారిగా జిల్లా వ్యాధి నిరోధక అధికారిగా (డీఐఓ) పనిచేస్తున్న డాక్టర్‌ కృష్ణారావును నియమించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఎంఏ నూతన

కార్యవర్గం ఎన్నిక

కాశిబుగ్గ : వరంగల్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఐఎంఏ ఎన్నికలకు నామినేషన్ల ప్ర క్రియ పూర్తి కావడంతో ఎన్నికై న వారిని రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ నాగార్జునరెడ్డి, కో రిటర్నింగ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ బందెల మోహన్‌రావు, డాక్టర్‌ కె.మల్లేశం ప్రకటించారు. అధ్యక్షుడిగా డాక్టర్‌ టి.సనత్‌కుమార్‌, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ బి.నరేష్‌, డాక్టర్‌ జి.రాజేశ్వర్‌ రెడ్డి, డాక్టర్‌ ఎన్‌.మానస, డాక్టర్‌ తెలుగు రామకృష్ణ, జనరల్‌ సెక్రటరీగా డాక్టర్‌ వి.నరేష్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీలుగా డాక్టర్‌ జె.కావ్యరావు, డాక్టర్‌ బి.సంతోష్‌కుమార్‌, డాక్టర్‌ ఎస్‌.సృజన, డాక్టర్‌ బి.పూర్ణచందర్‌. ఫైనాన్స్‌ సెక్రటరీగా డాక్టర్‌ ఎం.దిలీప్‌కుమార్‌ ఎన్నికై నట్లు వారు పేర్కొన్నారు. అలాగే స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్లుగా 23 మంది వైద్యులు ఎన్నికై నట్లు వివరించారు.

ఖిలా వరంగల్‌: హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు(ఐఎంసీ–2026)లో మంగళవారం ప్రముఖ జన్యు శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌ఎస్‌ పరోడాతో వరంగల్‌ వ్యవసాయ కళాశాల అధ్యాపకుడు, శాస్త్రవేత్త డాక్టర్‌ సిద్దార్థ నాయక్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో ఇప్పటికే సాధించిన మొక్కజొన్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన ప్యూహాలపై చర్చించారు. కోడ్‌ పరోడా దృక్పథం, వాతావరణ మార్పులను త ట్టుకునే కొత్త వంగడాల రూపకల్పన, దేశీయ ప ంటల జన్యు వనరుల పరిరక్షణ వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సిద్దార్థ నాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement