న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
‘కాళేశ్వరం’ పనుల్లో వేగం తగ్గొద్దు
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వర ఆలయ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ౖ
శెలజారామయ్యర్ ఆదేశించారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది పర్వతగిరి మండల కేంద్రం నెక్కొండ రోడ్డులోని తాగునీటి చేతిపంపు. మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడంతో స్థానికులు ఈ చేతిపంపు నీటిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత శీతాకాలంలో తక్కువగా నీళ్లు వస్తున్నాయని, రానున్న వేసవి కాలంలో ఇలా పనిచేస్తే ఇబ్బందులకు గురవుతామని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చేతిపంపునకు మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.


