టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ | - | Sakshi
Sakshi News home page

టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

Mar 7 2026 9:37 AM | Updated on Mar 7 2026 9:37 AM

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ మేయర్‌గా, కాంగ్రెస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ.. రానున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ రేసులో ఉన్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement