తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభం

Aug 20 2025 5:03 AM | Updated on Aug 20 2025 5:03 AM

తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభం

తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభం

– వివరాలు 8లోu

తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా కేయూ ఆడిటోరియంలో మంగళవారం తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారంనుంచి మూడు రోజులపాటు ఈ సైన్స్‌ కాంగ్రెస్‌ జరగనుంది. ‘ఇన్నోవేటివ్‌ స్కిల్స్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా పోకల్‌’ అనే థీమ్‌పై ఈ సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌, భారత రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ సైంటిస్టులు, పరిశోధకులు, ప్రొఫెసర్లు, ప్రతినిధులు హాజరై పలు అంశాలపై ప్రసంగించారు.

– కేయూ క్యాంపస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement