జిల్లాలో తగ్గిన మద్యం విక్రయాలు
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లోu
కాజీపేట అర్బన్ : భానుడి ప్రతాపానికి మద్యంప్రియులు మందు తాగాలంటే వెనుకాముందు ఆలోచిస్తున్నారు. సూర్యుడు సుర్రుమంటుండగా నో చీర్స్ అంటున్నారు. దీంతో ఆబ్కారీ శాఖకు ఆదాయం తగ్గింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 65 వైన్స్, 104బార్ల నుంచి గతేడాది మార్చి, ఏప్రిల్ కంటే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసంలో రూ.4 కోట్ల ఆదాయం తగ్గడమే ఇందుకు నిదర్శనం.
రేట్లు పెరగడమూ ఓ కారణమా?
వేసవి తాపాన్ని తగ్గించేందుకు మందు బాబులు ఎండాకాలంలో ఎక్కువగా చిల్డ్ బీర్స్‌కు చీర్స్ చెబుతుంటారు. కానీ, ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నా.. బీర్లకు చీర్స్ చెప్పడం లేదు. ఇందుకు బీర్ల రేట్లు పెరగడం ఓ కారణంగా భావిస్తున్నారు. ప్రతీ బీరుపై రూ.20అదనంగా పెరగడంతో ఆసక్తి తగ్గినట్లు చెబుతున్నారు.
హనుమకొండ జిల్లా ఎకై ్సజ్ పరిధిలో మార్చి, ఏప్రిల్ నెలలో
(వరంగల్ అర్బన్ జిల్లా) అమ్మకాలు
ఎకై ్సజ్‌శాఖకు రెండు నెలల్లో రూ.4 కోట్ల ఆదాయం లాస్
2025–2024
బీర్లు (కాటన్లు)
లిక్కర్ (కాటన్లు)
న్యూస్‌రీల్
జిల్లాలో తగ్గిన మద్యం విక్రయాలు


