ఆటతో అదరగొట్టారు! | - | Sakshi
Sakshi News home page

ఆటతో అదరగొట్టారు!

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

వనపర్తి

అట్టహాసంగా క్రికెట్‌ టోర్నీ

పాలమూరులో 70వ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి అండర్‌–19 బాలుర క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది.

ఆదివారం శ్రీ 1 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

–8లో u

మైదానంలో బంతితో గురిపెడుతున్నారు.. ప్రత్యర్థి జట్టుకు దీటుగా బదులిస్తున్నారు.. ప్రతిభకు పదును పెడుతూ జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నారు పాలమూరు క్రీడాకారులు. హ్యాండ్‌బాల్‌లో జిల్లా యువత తమదైన ముద్ర వేస్తోంది. కఠోర సాధన, కోచ్‌ల ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడమే కాకుండా జాతీయస్థాయి బరిలోనూ అడుగుపెడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉమరియాలో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వీరిలో త్రివిక్రమ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. గౌతమ్‌ దీక్షిత్‌, భవ్యరాజ్‌ తమ ఆటతీరుతో గుర్తింపు పొందుతున్నారు.

– మహబూబ్‌నగర్‌ క్రీడలు

హ్యాండ్‌బాల్‌లో సత్తా చాటిన ‘పాలమూరు’ త్రయం

జాతీయస్థాయిలో తెలంగాణ జట్టుకు ముగ్గురు జిల్లా క్రీడాకారులు

కెప్టెన్‌గా త్రివిక్రమ్‌.. సెంటర్‌, రైట్‌వింగ్‌లో ప్రతిభ

పతకాల వేటే లక్ష్యంగా యువ క్రీడాకారుల అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement