కుటుంబానికి ఆర్థిక భరోసా.. | - | Sakshi
Sakshi News home page

కుటుంబానికి ఆర్థిక భరోసా..

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

కుటుంబానికి ఆర్థిక భరోసా.. స్వయం ఉపాధికి మంచి అవకాశం..

ఈ పథకంతో మహి ళలు ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సొంతంగా కుట్టు మిషన్‌ కొనుగోలు చేయలేని మాలాంటి పేద మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టి అర్హులైన వారికి ఇస్తే సంతోషిస్తారు.

– రేణుక, అజ్జకొల్లు, మదనాపురం

ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటికి ఇందిరమ్మ కుట్టుమిషన్ల పథకం పేద మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కుట్టుపని తెలిసిన మాలాంటి మహిళలకు ఇంటి వద్దనే ఉపాధి పొందేందుకు మంచి అవకాశం. కుట్టుమిషన్‌ అందితే పిల్లల చదువులు, కుటుంబ అవసరాలకు కొంత ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. కుట్టుమిషన్లు ఇస్తే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.

– కుందెన స్వప్న, గుమ్మడం, పెబ్బేరు

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement