ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు

Oct 26 2026 11:57 PM | Updated on Oct 26 2026 11:57 PM

పోలీసు ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ డి.సునీతారెడ్డి సంబంధిత స్టేషన్‌ అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఎస్పీకి వివరించి, అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement