పొట్టదశలో వరిపైరు.. | - | Sakshi
Sakshi News home page

పొట్టదశలో వరిపైరు..

Oct 26 2026 11:57 PM | Updated on Oct 26 2026 11:57 PM

జూరాల ఎడమ కాల్వ పరిధిలో 85 వేలు, కుడి కాల్వ పరిధిలో 30 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రస్తుతం వరిపైరు పొట్ట దశలో ఉంది. అయితే ఈ నెల 31 నుంచి 4 రోజులపాటు మాత్రమే కాల్వలకు సాగునీటిని వదులుతామని అధికారులు ప్రకటించడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నవంబర్‌ చివరి నాటికి రెండు తడులైనా అందించాలని వేడుకుంటున్నారు. సకాలంలో వరిపంటకు నీరు అందకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఆయకట్టు రైతుల బాధను అర్థం చేసుకుని ఈ ఒక్క పంటకై నా పూర్తిస్థాయిలో సాగునీటిని వదలాలని కోరుతున్నారు.

అమరచింత ఎత్తిపోతల పరిధిలో పొట్టదశలో ఉన్న వరిపైరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement