విజయలక్ష్మి నమోస్తుతే.. | - | Sakshi
Sakshi News home page

విజయలక్ష్మి నమోస్తుతే..

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

వనపర్తి రూరల్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరంగాపురం శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో సోమవారం అమ్మవారు విజయలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెబ్బేరులోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం రెండోరోజు అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని కుంకుమార్చన, తదితర పూజలు నిర్వహించారు.

పెబ్బేరు కన్యకాపరమేశ్వరి ఆలయంలో

కుంకుమార్చన చేస్తున్న మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement