అనుమతి ఇవ్వడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

అనుమతి ఇవ్వడం లేదు..

Sep 21 2026 12:50 AM | Updated on Sep 21 2026 12:50 AM

అనుమతి ఇవ్వడం లేదు.. ప్లాట్‌ అమ్ముకోలేని పరిస్థితి.. అధికారుల తప్పిదంతో..

పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కాలనీలో ఉన్న సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలన్నా అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. కేసు కారణంగా పరిస్థితి అనుకూలంగా లేదు. – శ్రీలత, గృహిణి, కొత్తకోట

కుటుంబ అవసరాలు, వైద్యం తదితర అత్యవసర ఖర్చుల కోసం ప్లాట్‌ను విక్రయించుకోవాలన్నా క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలి. – నాగమ్మ, కొత్తకోట

రాఘవేంద్రకాలనీలో 50 ఏళ్లుగా ప్రజలు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ఇంతకాలం ఎలాంటి సమస్య లేకుండా ఉన్న కాలనీపై ఇప్పుడు కేసు కారణంగా ఇబ్బందులు తలెత్తడం బాధాకరం, అధికారుల తప్పిదాలకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదు.

– పి.గాయత్రి సత్యం సాగర్‌,

7వ వార్డు కౌన్సిలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement