
ఉత్తమ సేవలకు పురస్కారం
79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు
శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందించారు. ఈ సందర్భంగా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎస్టీ గురుకులం, వనపర్తి కేజీబీవీ విద్యార్థినులు సాంప్రదాయ దుస్తువుల్లో దేశభక్తి గేయాలకు నృత్యాలు చేశారు. కలెక్టరేట్ ఆవరణ జనసందడితో కళకలలాడింది. నృత్యాలు చేసిన
విద్యార్థినులను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు అభినందించారు. – వనపర్తి
డి. సుబ్రమణ్యం
భూపాల్‌రెడ్డి, సీపీఓ
టి.మేఘారెడ్డి, ఈఈ, మిషన్ భగీరథ
విఠోభ, హౌసింగ్, వనపర్తి
అంజయ్య,
డీఐఈఓ, వనపర్తి
మల్లయ్య, ఈఈ పీఆర్, వనపర్తి
ఎ. శ్రీనివాసులు, డీఎంఅండ్‌హెచ్‌ఓ
నరేష్, సీఐ, ఎస్‌బీ
వెంకటేశ్వర్‌రావు, డీఎస్పీ
కృష్ణయ్య,
సీఐ
అంజాద్,
ఎస్‌ఐ
ఎస్. సురేందర్‌బాబు, ఆర్‌ఎస్‌ఐ
ఎస్. రాజగౌడ్, పీఆర్‌ఓ, ఎస్పీ
ప్రవీణ్,
డ్రైవర్, కలెక్టరేట్
అప్పలనాయుడు, ఆర్‌ఐ, అడ్మిన్
వి.నరేందర్, ఎస్‌ఐ
శివపార్వతి, ఏఎస్‌ఐ

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం

ఉత్తమ సేవలకు పురస్కారం