
సృజనాత్మకత వెలికితీయొచ్చు..
పీఎంశ్రీ పాఠశాలల్లో సంగీత పాఠాలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయొచ్చు. ఇప్పటికే పాఠశాలకు నాలుగు రకాల వాయిద్య పరికరాలు అందాయి. త్వరగా శిక్షకులను నియ మిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడ లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– గోపాల్, హెచ్‌ఎం,
అచ్చంపేట ఉన్నత పాఠశాల
మార్గదర్శకాలు రాలే..
జిల్లాలో ఎంపికై న ఎనిమిది పీఎంశ్రీ పాఠశాలలకు వాయిద్య పరికరాలు చేరాయి. తరగతుల నిర్వహణపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాలేదు. ఆదేశాలు అందగానే జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. త్వరలోనే ప్రత్యేక టీచర్ల నియామకం జరగనుంది.
– షర్పొద్దీన్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్
●

సృజనాత్మకత వెలికితీయొచ్చు..