భారీ పోలీస్‌ భద్రత–బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

భారీ పోలీస్‌ భద్రత–బందోబస్తు

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం భారీ బందోబస్తును రంగంలోకి దించింది. ఏడుగురు డీఎస్పీలు, 37 మంది సీఐలు, 64 మంది ఎస్‌ఐలు, 104 మంది కానిస్టేబుళ్లు, 452 మంది ఇతర పోలీసు సిబ్బందిని నియమించారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిధిలోని సంబంధిత పోలీసు స్టేషన్ల ద్వారా మూడంచెల భద్రతా చర్యలు చేపడుతున్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో శనివారం ఉదయం నుంచే బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement