అభివృద్ధి, ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయమని ఎమ్మెల్సీ పీవీవీ సూర్య నారాయణరాజు (సురేష్ బాబు), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయ కర్త గదల సన్యాసినాయుడు, నగర పంచాయతీ చైర్పర్సన్ అభ్యర్థి సముద్రపు రామారావుతో కలిసి 2, 5, 23, 22 వార్డు అభ్యర్థులు నల్లి కృష్ణవేణి, బంగారు గురుమూర్తి, సముద్రపు సత్తిబాబు, తుమ్మి భారతి ఆధ్వర్యంలో
శుక్రవారం ప్రచారం చేశారు. రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. – నెల్లిమర్ల


