పోస్టల్‌ బ్యాలెట్ల భద్రతలో నిర్లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్ల భద్రతలో నిర్లక్ష్యం!

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

విజయనగరం అర్బన్‌: ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అలాంటి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల భద్రత విషయంలోనూ అప్రమత్తత అత్యవసరం. కానీ విజయనగరం మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మూడు అంతస్తుల్లోని వేర్వేరు గదుల్లోని బాక్సులను ఉంచగా ఆయా గదుల కిటికీల డోర్లు మూయకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. బ్యాలెట్‌ బాక్సుల భద్రతపై అనుమానాలు వ్యక్తంచేస్తూ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ బాలస్వామికి ఫిర్యాదు చేశారు. బ్యాలెట్‌బాక్సుల భద్రత, అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది వివరాలు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ఏజెంట్లు నిరసనకు దిగడంతో రాత్రి 11 గంటలకు ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లను కమిషనర్‌ చేపట్టారు.

కిటికీలు తెరుచుకునే గదుల్లో

బ్యాలెట్‌ బాక్సులు

వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఫిర్యాదు

రాత్రి 11 గంటలకు ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement