కూటమికి ఓటుతో బుద్ధి చెబుతాం | - | Sakshi
Sakshi News home page

కూటమికి ఓటుతో బుద్ధి చెబుతాం

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

2024 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.. మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని చెప్పారు.. ఆ డబ్బులు ఇవ్వకపోగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు. కిలో బియ్యం రూ.100కి చేరింది. పప్పులు, నూనెలు, పంచదార గ్యాస్‌ ధరలను కూడా అమాంతం పెంచేశారు. మళ్లీ ఇప్పుడు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తగిన బుద్ధి చెబుతాం.

– పాల నాగలక్ష్మి, గృహిణి, నెల్లిముక్కు, పెదగంట్యాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement